హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్

క్రైమ్22:35 PM November 27, 2019

ఖమ్మంలో ప్రభుత్వాస్పత్రిలో 16 రోజుల నవజాత శిశువు అపహరణకు గురయింది. చిన్నారిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అంతేకాదు అనుమానాస్పద వ్యక్తుల కదలికల ఫుటేజీని కూడా పోలీసులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading