HOME » VIDEOS » Crime

Video: రోడ్డు ప్రమాదాల్లో వాళ్లే ఎక్కువ మంది... ఎందుకో తెలుసా

క్రైమ్20:23 PM October 09, 2018

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రోడ్డు రవాణా శాఖ విడుదల చేసిన నివేదికలో ఆశ్చర్యానికి గురి చేసే వాస్తవాలు బయటపడ్డాయి. ప్రతీరోజూ దాదాపు వంద మంది హెల్మెట్ పెట్టుకోని కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారట. గత రెండేళ్ల కాలంలో సంభవించిన రోడ్డు ప్రమాద మృతుల్లో ఫోన్ మాట్లాడుతూ ప్రమాదానికి గురైన వారూ, మద్యం సేవించి వాహనం నడిపేవారి సంఖ్య కూడా భారీగానే ఉండడం విశేషం.

Chinthakindhi.Ramu

Top Stories