నోయిడాలో ఇద్దరు దుండగులు రెచ్చిపోయారు. గురువారం సాయంత్రం నడిరోడ్డుపై ఓ వ్యాపారిపై కాల్పులు జరిపారు. దుండగుల బారి నుంచి అతడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.