హోమ్ » వీడియోలు » క్రైమ్

భవన నిర్మాణ కార్మికుడు...వీరబాబు కుటుంబాన్ని పరామర్శించిన నారాలోకేష్....

ఆంధ్రప్రదేశ్11:31 AM November 06, 2019

కాకినాడలో నిన్న ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు కుటుంబాన్ని ఈరోజు నారాలోకేష్ పరామర్శించారు. ఇసుక కొరతతో పనుల్లేక కార్మిక కుటుంబాలు ఇలా చితికి పోవడం చూసి తన మనసుకు చాలా బాధగా ఉందని ఆయన అన్నారు.

webtech_news18