హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ట్రిపుల్ తలాక్‌పై మహిళల పోరాటం.. ఖాజీ నిర్బంధం

క్రైమ్20:23 PM July 06, 2019

ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా మహిళలు పోరాటం చేశారు. హైదరాబాద్‌లో ట్రిపుల్ తలాక్ బాధితులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఓ ఖాజీని తన ఆఫీసులో నిర్బంధించారు. మహిళల కోసం మహిళలు అనే ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading