హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మహిళపై ముద్దుల వర్షం...అందరు చూస్తుండగా

క్రైమ్12:10 PM February 07, 2020

ముంబై : రైల్వే బ్రిడ్జీపై ఒంటరిగా వెళుతున్న మహిళలపై ముద్దుల వర్షం కురిపించిన సీరియల్ ఈవ్‌టీజర్ రాయ్‌జూర్ హబీబర్ ఖాన్‌ను ముంబై రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాయ్‌జూర్ హబీబర్ ఖాన్‌ ముంబై నగరానికి వచ్చి వడ్రంగిగా పనిచేస్తున్నాడు. ముంబై లోని మాటుంగా రైల్వే వంతెనపై ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి వద్దకు వచ్చి పట్టుకొని, ముద్దాడి పారిపోతుండటం ఈవ్‌టీజర్ రాయ్‌జూర్ కు నిత్యకృత్యంగా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading