Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » క్రైమ్

    Video: ఒడిశాలో పట్టాలు తప్పియిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్...

    క్రైమ్10:47 AM January 16, 2020

    ఒడిశాలోని నిర్గుండి సమీపంలో లోక్మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. ఏడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఉదయం 7 గంటల సమయంలో నెర్గుండి స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మందికిపైగా ప్రయాణికులకు గాయపడ్డారు. హుటా హుటిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading