హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆ సంబంధం పెట్టుకున్న యువకుడిని, అతని చెల్లెళ్లను చెట్టుకు కట్టేసి దారుణంగా...

క్రైమ్17:03 PM May 16, 2019

పెళ్లైన యువతితో పరారైన యువకుడిని... ‘రాజీ చేసుకుందాం ఇంటికి రా...’ అంటూ సమాచారం పంపిన ఆ మహిళ భర్త గ్రామస్తులతో కలిసి వారిని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. అతను మాటలు నమ్మి స్వగ్రామం చేరిన యువకుడిని, అతని చెల్లెళ్లను చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామస్థులు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి, ఈ దృశ్యాలను మొబైల్‌లో రికార్డు చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తితో పాటు ఇద్దరు యువతులను అతిదారుణంగా కొట్టి హింసించిన ఐదుగురిపై కేసు నమోదుచేసిన పోలీసులు... వారిని అరెస్ట్ చేశారు. వారిని కొట్టిన మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Chinthakindhi.Ramu