హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కదిలే కారులో మంటలు..

క్రైమ్22:15 PM November 24, 2019

నడి రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ శివారుల్లో మెడిపల్లి ప్రాంతంలో ఈ ఘటన జరింగింది. సాయంత్రం 4గంటలకు వాహనం మేడిపల్లి గుండా వెళుతుండగా కారు ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగగానే.. కారును రోడ్డు పైనే ఆపి, ఇద్దరు సురక్షితంగా బయటకి పరుగులు తీశారు. కారు పూర్తిగా ధ్వంసమయ్యింది.

webtech_news18