హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మధ్యాహ్న భోజనం తిని 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు..

క్రైమ్13:10 PM November 06, 2019

కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని దాదాపు 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. అన్నం తిన్న వెంటనే కడపునొప్పి, వాంతులు కావడంతో వారందర్నీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం కొందరి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.

webtech_news18