హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: లిఫ్ట్ ఇస్తామని తిరుపతిలో బాలికపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్15:13 PM December 08, 2019

ఓవైపు దిశా హత్యాచార ఘటనలో నలుగురు నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసినా కూడా కామాంధులు మాత్రం కళ్లు తెరవడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదు. చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని అలివేలు మంగాపురం వద్ద 16 ఏళ్ల బాలికపై శనివారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు

webtech_news18