హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ప్రేమించిన పాపానికి.. మైనర్ బాలికపై ఊరి పెద్దల అరాచకం

ఆంధ్రప్రదేశ్06:45 AM August 26, 2019

అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికను గ్రామపెద్దలు పంచాయితీ పెట్టి చావాబాదరు. ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమను పెద్దలు ఒప్పుకోరని తెలిసి ఊరి నుంచి పారిపోయారు. ఇది తెలిసిన కుటుంబసభ్యులు ఇద్దర్నీపట్టుకొని గ్రామంలో పంచాయితీ పెట్టారు. గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప రెచ్చిపోయాడు. పెద్దల మాట విననంటావా అంటూ కర్రతో బాలిక విచక్షణారహితంగా కొట్టాడు.  బాలిక రెండు చెంపలపై కూడా తీవ్రంగా కొట్టాడు. అక్కడితో ఆగకుండా కర్రతో గొడ్డును బాదినట్టు బాదుతూ, కాళ్లతో బాలిక గుండెలపై తంతూ వీరంగమేశాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading