హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-27 విమానం... పైలట్ క్షేమం

క్రైమ్19:48 PM March 31, 2019

మరో మిగ్-27 యూపీజీ విమానం తాజాగా రాజస్థాన్ లో కుప్పకూలింది. జోథ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన కాసేపటికే రాడార్ పై విమానం ఆచూకీ గల్లంతైంది. జోథ్ పూర్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరోహీ ప్రాంతంలో ఈ మిగ్ విమానం కూలిపోయినట్టు గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫైలట్‌ కూడా ప్రాణాలతో బయటపడటంతో వాయుసేన అధికారులు ఊపిరి పీల్చుకున్నాయి.

Chinthakindhi.Ramu