హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కుర్చీలో కూర్చొందని ఉద్యోగిని కాలితో తన్నిన హోటల్ యజమాని...వీడియో వైరల్...

క్రైమ్06:03 PM IST May 09, 2019

తన ముందు కుర్చీలో కూర్చుందని చెప్పి, ఓ మహిళా ఉద్యోగిని కాలితో తన్ని, దారుణంగా కొట్టాడో హోటల్ యజమాని. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన గౌహతిలో జరిగింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నుర్జామాల్ సర్కార్ తనయుడు నికిబ్ జమాన్ గౌహతిలో గ్రాండ్ మెజిస్టీ హోటల్‌ పెట్టాడు. దానికి ఎమ్‌డీ వ్యవహారిస్తూ ఉండే నకీబ్ జమాన్ ఛైర్‌కు ముందు ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది ఓయో ఉద్యోగిని. ఆమెను చూడగానే అహం దెబ్బతిన్న జమాన్... కోపంగా ఆమె దగ్గరకొచ్చి జుట్టుపట్టి లాగి కింద పడేశాడు. తర్వాత కాలితో తన్నుతూ దారుణంగా వ్యవహారించాడు. ఈ వ్యవహారమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బసిస్తా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు నకీబ్ జమాన్.

Chinthakindhi.Ramu