హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నిజామాబాద్‌లో ఘోరం పట్టపగలే..అందరూ చూస్తుండగానే...

క్రైమ్16:36 PM December 21, 2019

నిజామాబాద్ పట్టణంలో సెల్ టవర్ కు ఆగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని గాజుల పేట్ ప్రాంతంలో ఓ భవనం ఉన్న సెల్ టవర్ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. టవర్ పూర్తిగా ఆగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనపై స్థానికులు మండిపడ్డారు. గతంలోనే టవర్ తీసేయాలని అధికారులకు స్థానికుల ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో మండిపడుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading