హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : వివాహిత ఆత్మహత్య.. అత్తింటిపై బంధువుల దాడి

క్రైమ్21:13 PM March 10, 2020

నిజామాబాద్ జిల్లా ధరపల్లి మండలం డిబి తాండ లో మంజుల అనే వివాహిత పుట్టింటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది.. మృతురాలు మంజులకు ఇందల్వాయి మండలం జీకే తండాకు చెందిన గణేష్ తో 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.. అత్తింటి వారి వేధింపుల వల్లనే చనిపోయిందని మృతురాలి బంధువులు భర్త ఇంటి పై దాడి చేసి ఇల్లు ధ్వంసం చేశారు.. దీంతో తండా లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. జీకే తాండ లో ఇందల్వాయి పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.. సంఘటన స్థలానికి చేరుకున్న నిజామాబాద్ ఏసిపి శ్రీనివాస్ కుమార్ మృతురాలి బంధువుల తో మాట్లాడి ఆందోళనకారులను శాంతింపజేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading