హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: దంతెవాడలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ

క్రైమ్18:12 PM October 30, 2018

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు, మరో దూరదర్శన్ కెమెరామన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడి తర్వాత మావోయిస్టులు ఓ లేఖను రాసి చెట్టుకు అంటించారు. గ్రామాల్లో పోలీసుల దౌర్జన్యాలు చేస్తున్నారని, మహిళలపై అత్యాచారం చేస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ దర్బా డివిజన్ కమిటీ ఈ లేఖను రాసింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading