హోమ్ » వీడియోలు » క్రైమ్

Tik Tok : కొంపలు ముంచుతున్న టిక్ టాక్... అన్నీ అనర్థాలే...

క్రైమ్13:51 PM July 26, 2019

Tik Tok : షార్ట్ వీడియో మెసేజ్ యాప్ టిక్ టాక్ వచ్చాక... ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతున్నాయి. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. చాలా మంది చేస్తున్న పనులు పక్కన పెట్టి... టిక్ టాక్ మోజులో పడుతున్నారు. ఫలితంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. టిక్ టాక్ వల్ల ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటూ... నేరాలు కూడా జరుగుతున్నాయి. అందుకే టిక్‌ టాక్‌లో పోస్ట్ చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలపై వివరణ కోరినట్లు కేంద్ర హోం శాఖ ధృవీకరించింది. టిక్‌ టాక్‌లో అభ్యంతరకరమైన వీడియోలపై వివరణ కోరుతూ ఇటీవల ఆ సంస్థకు నోటీసులు జారీ చేసిన కేంద్రం... దీనిపై సరైన వివరణ ఇవ్వకుంటే దేశలో నిషేధం విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Krishna Kumar N