భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఆర్డిఓ (DRDO) ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గాంధీనగర్ ల్యాబొరేటరీ ఆఫీసర్, సూపరింటెండెంట్(Superintendent), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(Executive Assistant) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.