హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : టోల్ ప్లాజా ఉద్యోగిపై కారు డ్రైవర్ దారుణం... బానెట్‌పై ఎక్కించుకుని....

క్రైమ్13:03 PM April 14, 2019

గుర్గావ్‌లోని ఓ టోల్ ప్లాజా దగ్గర కారు ఆపకుండా వెళ్తుంటే... టోల్ ప్లాజా ఉద్యోగి ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. దాని డ్రైవర్ ముందుకి పోతుంటే... ఆ ఉద్యోగి కారు బానెట్ పైకి ఎక్కాల్సి వచ్చింది. కారు డ్రైవర్ అలాగే చాలా దూరం కారును డ్రైవ్ చేసి... చివరకు ఓ చోట ఆ ఉద్యోగిని వదిలేసి పారిపోయాడు. లక్కీగా అతనికి ఏ గాయాలూ కాలేదు. కారు డ్రైవర్ కోసం పోలీసులు వేటాడుతున్నారు.

Krishna Kumar N