హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: డ్యూటీలో ఉన్న పోలీసులకే వార్నింగ్.. బూతులు తిడుతూ..

క్రైమ్23:02 PM July 26, 2019

ఖమ్మంలో ఓ వ్యక్తి పోలీసుల మీద వీరంగం ఆడాడు. వాహనాలకు పత్రాలు చూపించాలని అడిగిన వారిని బూతులు తిడుతూ, వీడియో తీస్తున్న వారిపై దౌర్జన్యం చేశాడు. నిందితుడు ఎమ్మార్పీఎస్‌లో పనిచేసే క్రాంతి అని, అతడిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

webtech_news18