హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: భూవివాదంలో మహిళలపై దాడి.. అశ్వారావుపేటలో ఘర్షణ

క్రైమ్19:49 PM November 20, 2019

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ వర్గం మహిళలపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి మరీ దాడి చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18