హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: అమ్మవారికి మెడలో హారం చోరీ... దండం పెట్టి...

క్రైమ్15:58 PM November 21, 2019

హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీలోని అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారికి దండం పెట్టినట్టు నటించిన ఓ భక్తుడు... అమ్మవారి మెడలో హారాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading