హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: స్వామి రారా సినిమాను తలపించిన దొంగతనం ఇది...

క్రైమ్21:37 PM December 12, 2019

తెలంగాణలోని మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఓ దొంగనం ఘటన సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఇద్దరు దొంగలు ఓ యువకుడిని టార్గెట్ చేసి చాలా చాకచక్యంగా మొబైల్ ఫోన్ కొట్టేశారు. చొక్కా చేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సినిమా స్టైల్లో దోచేశారు. ఈ వీడియోను చూసిన వారంతా ఔరా అంటున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading