అప్పటివరకు అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతున్న ఓ వ్యక్తికి ఊహించని విధంగా మరణం సంభవించింది. ఎక్కడి నుంచి హఠాత్తుగా వచ్చిన మరో వ్యక్తి... అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.