హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఢిల్లీ బీజేపీ కార్యాలయం వద్ద కాల్పులు..

క్రైమ్14:16 PM November 05, 2019

ఢిల్లీ రోహిణిలోని బిజెపి ఎంపి హన్స్ రాజ్ హన్స్ కార్యాలయం వెలుపల సోమవారం కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు. 51 ఏళ్ల రామేశ్వర్ పెహల్వాన్‌గా గుర్తించారు. ఐపిసి సెక్షన్ 336, 427 కింద కేసు నమోదు చేసి అతని వాహనం, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

webtech_news18