హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ముక్కును షూలకు తాకించారు... మధ్యప్రదేశ్‌లో దారుణం...

క్రైమ్13:18 PM June 22, 2019

మధ్యప్రదేశ్‌... మండ్సార్‌లో ఓ పెళ్లి వేడుక జరిగింది. ఆ సమయంలో బాధితుడికీ, కొందరు కుర్రాళ్లకూ మధ్య గొడవ జరిగింది. అతన్ని చితకబాదిన వాళ్లు... అతని ముక్కును తమ షూలకు తాకించారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా చేయించి పైశాచిక ఆనందం పొందారు. ఆ దారుణాన్ని ఎవరో మొబైల్‌లో రికార్డ్ చెయ్యడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచీ బాధితుడు కనిపించట్లేదు.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading