విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడిపోయాడు. నది మధ్యలోంచి చేతులెత్తిన అతడు.. కాపాడాలని అరిచాడు. స్థానికులు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకొని అతడ్ని కాపాడారు.