HOME » VIDEOS » Crime

Video: రోడ్డు దాటుతుండగా ఆటో ఢీ.. అక్కడికక్కడే యువకుడు మృతి

విశాఖలో ఓ యువకుడు రోడ్డు దాటుతుండగా ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. విశాఖపట్నంలోని గాజువాకలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

webtech_news18

Top Stories