హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది లేక వ్యక్తి మృతి

క్రైమ్13:30 PM January 17, 2020

నిన్న జనగామ జిల్లా పాలకుర్తిలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆటో ఢీకొన్న సంగతి తెలిసిందే. తీవ్ర గాయాల పాలైన అతడ్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. ఆస్పత్రిలో సిబ్బంది లేకపోవడంతో తీవ్ర రక్తస్రావమై మృతిచెందాడు. అతడు..రాయపర్తి మండల్ కిష్టాపురం విలేజ్ చెందిన మహేందర్‌గా గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి రెండేళ్ల కుమారుడు, 5 నెలల పాప ఉన్నట్లు తెలిసింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading