హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

క్రైమ్20:49 PM July 28, 2019

ఒడిశాలో ఓ యువకుడు లారీ వెనుక చక్రాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఈ ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు రాజు సాహుగా గుర్తించారు.

webtech_news18