హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : చిన్నారి కిడ్నాప్‌కు యత్నం.. తల్లి అప్రమత్తమవడంతో పరార్..

క్రైమ్12:11 PM September 18, 2019

పంజాబ్‌లోని లూథియానాలో 4 ఏళ్ల ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించేందుకు యత్నించాడు. సీసీటీవి ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. రాత్రిపూట ఇంటి బయట తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని అతను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఇంతలో చిన్నారి తల్లికి మెలుకువ రావడంతో.. వెంటనే చిన్నారిని అతని నుంచి కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18