హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సెల్‌ఫోన్ దొంగను ఉతికి ఆరేసిన ఇద్దరమ్మాయిలు

క్రైమ్13:09 PM October 16, 2019

సెల్ ఫోన్ దొంగకు దేహశుద్ది చేశారు ఇద్దరమ్మాయిలు. పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిపోతున్న ఓ యువకుడ్ని పట్టుకొని పబ్లిక్‌గానే చితకబాదారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు.

webtech_news18