హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : నడిరోడ్డుపై గొడ్డలితో నరికి... గుజరాత్‌లో దారుణం

క్రైమ్17:07 PM April 30, 2019

గుజరాత్‌లో దారుణం జరిగింది. రాజ్‌కోట్‌లో రోడ్డుపైన ఓ వ్యక్తి గొడ్డలితో మరో వ్యక్తిని కసితీరా నరికాడు. బాధితుడు అటూ ఇటూ కదులుతుంటే... గురి చూసి మరీ నరికాడు. అతన్ని ఆపేంత సాహసం ఎవరూ చెయ్యలేదు. ఆపేందుకు ముందుకెళ్తే... ఎక్కడ తమపై దాడి చేస్తాడోనని అంతా నిస్సహాయులయ్యారు. కాసేపటి తర్వాత అతడు గొడ్డలితో పరారయ్యాక... స్థానికులు బాధితుణ్ని కాపాడారు. ఆఘమేఘాలపై ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అసలీ దాడి ఎందుకు జరిగిందో తెలుసుకొని, దాడి చేసి వాళ్లను పట్టుకోవాలని పోలీసులు వేట మొదలుపెట్టారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading