HOME » VIDEOS » Crime

Video: కన్న తండ్రి పైశాచికత్వం... కూతురిపై కత్తితో దాడి

క్రైమ్18:01 PM September 19, 2018

త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేసుకుంద‌నే కార‌ణంగా కూతురితో పాటు ఆమె పెళ్లి చేసుకున్న వ్య‌క్తిపై విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తితో దాడి చేశాడు ఆమె తండ్రి. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన మాధ‌వి అనే యువ‌తి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

webtech_news18

Top Stories