హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మహిళను చితకబాది, చెప్పుల దండతో ఊరేగించిన కులపెద్దలు

క్రైమ్17:56 PM August 22, 2019

మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలపై ఆమె కుల పెద్దలు దాడి చేశారు. ఇరువురిని చితకబాది..ఆపై ముఖంపై నల్లరంగు పూశారు. అంతటితో ఆగక..మెడలో చెప్పుల దండలు వేసి ఊళ్లో ఊరేగించారు. హర్యానాలోని కర్నాల్‌లో ఈ దారుణం జరిగింది.

webtech_news18