చంద్రపూర్, నాగపూర్ హైవే మీద ఘోర ప్రమాదం జరిగింది. నడుస్తున్న కారు ఉన్నట్టుండి తగలబడిపోయింది. కారు డ్రైవర్ కూడా ఆ మంటల్లో సజీవదహనం అయిపోయాడు.