Viral Video : మధ్యప్రదేశ్... నర్సింగ్‌పూర్‌లో జరిగిందీ దారుణం. సరేరా తన భార్యను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి... అందరూ చూస్తుండగానే చితకబాదాడు. అదనపు కట్నం కోసమే అతను ఇంత అరాచకానికి పాల్పడ్డాడని తెలిసింది. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. వీడియో వైరల్ అవ్వడంతో... విషయం తెలుసుకున్న పోలీసులు... కేసు రాసి... పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.