హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని మూక దాడి..

క్రైమ్12:53 PM July 08, 2019

మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో గోవులను అక్రమ తరలిస్తున్నారని ఆరోపిస్తూ 25 మందిపై గోరక్షక సభ్యులు దాడి చేశారు. వారిని తాళ్లతో కట్టేసి.. గుంజీలు తీయిస్తూ.. 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేయించారు. అనంతరం దాదాపు 100 మంది గ్రామస్తులు 2కి.మీ దూరంలోని పోలీస్ స్టేషన్ వరకు వారిని నడిపించుకుంటూ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ తతంగం మొత్తాన్నిపలువురు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది.గోఅక్రమ రవాణా పేరుతో జరుగుతున్న దాడులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్‌నాథ్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading