హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నడిరోడ్డుపై యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

ఆంధ్రప్రదేశ్22:46 PM August 28, 2019

విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో ఓ విద్యార్థిని గొంతు కోశాడు. నడిరోడ్డు మీద ఈ దారుణం జరిగింది. అనకాపల్లిలోని డీవీఎన్ కాలేజీలో యశోధ భార్గవి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. ఆ సమయంలో సాయి అనే యువకుడు ఆమె మీద ఓ పదునైన ఆయుధంతో దాడి చేశాడు. గొంతు మీద పొడవడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్థానికులు భార్గవిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading