హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ప్రియురాలు మోసం చేసిందని లవర్ సెల్ఫీ సూసైడ్

క్రైమ్12:18 PM September 05, 2019

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన నలువాల మధుకర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మేకల రాణి ప్రేమించుకున్నారు. ప్రియురాలు రాణి తనతో కాకుండా ఇతర అబ్బాయిలతో ఫోన్లలో మాట్లాడుతుందని, పెళ్లిచేసుకుందామని చెప్పి తనను మోసం చేసిందని, తన కోసం ఉద్యోగం కూడా వదిలేశానని ఆవేదన చెందుతూ ఆత్మహత్య కు ముందు ఫోన్ తో ఓ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు త్రాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. విషయం తెలియడంతో గ్రామస్థులు సుల్తానాబాద్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు...కరీంనగర్ మాక్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading