HOME » VIDEOS » Crime

Video: చిత్తూరులో పోలీసుల వేధింపులు...లారీ డ్రైవర్ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్13:33 PM September 28, 2018

చిత్తూరులో ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తాళలేక తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ రాజేంద్ర(48) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లారీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకున్న పోలీసులు వేధించడం వల్లే డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని లారీ యజమాని ఆరోపిస్తుననారు. అయితే, దీన్ని పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాన్ని రక్షక్ వాహనంలో తరలించేందుకు ప్రయత్నించడం కలకం రేపింది.

webtech_news18

Top Stories