హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : రాజస్థాన్‌లో మహిళా దొంగలు... కేజీ వెండి కొట్టేశారుగా...

క్రైమ్08:58 AM June 21, 2019

రాజస్థాన్... జోథ్‌పూర్‌లో మహిళా దొంగలు ఎక్కువైపోతున్నారు. ఓ నగల షాపుకి వెళ్లిన ముగ్గురు మహిళలు... ఆ షాపు యజమానిని మాటల్లో పెట్టి కేజీ వెండి కొట్టేశారు. ఇదంతా లైవ్‌ సీసీ కెమెరాలో రికార్డైంది. యజమాని కంప్లైంట్ ఇవ్వడంతో... పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N