హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : లైవ్‌లో కారు యాక్సిడెంట్... పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్‌కి తీవ్ర గాయాలు

క్రైమ్13:31 PM October 19, 2019

హైదరాబాద్... ఛాదర్‌ఘాట్ దగ్గర మెరిడియన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పంజాగుట్ట ఎస్సై శ్రీనివాసులుకి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై ఓ కారు సడెన్‌గా టర్న్ తిరగడంతో... అటుగా బైక్‌పై వస్తున్న ఎస్సైకి ఆ కారు డిక్కీ తగిలింది. దాంతో ఆయన బైక్‌పై నుంచీ డివైడర్‌పై పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయన్ను మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.

webtech_news18