హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కర్నాటక మంగళూరు ఎయిర్‌పోర్టులో బాంబ్

క్రైమ్09:53 AM January 21, 2020

కర్నాటక మంగళూరు ఎయిర్ పోర్టులో బాంబు ఉన్న బ్యాగ్ కలకలం సృష్టించి. ఓ అజ్ఞాత వ్యక్తి టికెట్ కౌంటర్ వద్ద విడిచి వెళ్లిన ల్యాప్ టాప్ బ్యాగును అనుమానాస్పదంగా గుర్తించారు. అందులో ఓ బాంబ్ ఉన్నట్లు అధికారులకు తెలియడంతో వెంటనే దాన్ని ఎయిర్ పోర్టుకు రెండు కిలో మీటర్ల దూరం తీసుకెళ్లి ఇసుక మూటల మధ్య ఉంచి పేల్చి వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్ పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading