హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ఇలా వచ్చాడు... అలా బైక్ ఎత్తుకుపోయాడు...

క్రైమ్09:47 AM May 17, 2019

ఉత్తరప్రదేశ్‌... మొరాదాబాద్‌లో జరిగింది ఈ చోరీ. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు తచ్చాడిన ఓ దొంగ... ఏమాత్రం భయం లేకుండా ఓ బైక్ ఎత్తుకుపోయాడు. రెండు నిమిషాలపాటూ జరిగిన ఈ చోరీ... అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. వెహికిల్‌ను పార్కింగ్ నుంచీ పక్కకు తీసి... కాసేపు అక్కడే ఉండి... తర్వాత మెల్లిగా దాన్ని పట్టుకుపోవడం చూసి పోలీసులే షాకయ్యారు. ఫుటేజ్ ఆధారంగా ఆ దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Krishna Kumar N