హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: బాలిక రేప్ కేసులో నిందితుడ్ని చితక్కొట్టబోయిన లాయర్లు... వీడియో వైరల్

క్రైమ్15:49 PM December 07, 2019

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీంతో ప్రతీ చోట రేప్ కేసునిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోమైనర్ బాలిక అత్యాచార కేసు నిందితుడ్ని లాయర్లు పట్టుకొని తన్నబోయారు. ఇంతలో పోలీసులు వారిని అడ్డుకొని నిందితుడ్నికోర్టులో హాజరుపరిచారు.

webtech_news18