హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: విదేశీ పెళ్లికొడుకులను మోసం చేసిన మహిళ అరెస్ట్

క్రైమ్22:35 PM June 12, 2019

విదేశీ పెళ్లికొడుకులను బోల్తా కొట్టించి భారీ ఎత్తున మోసాలకు పాల్పడిన మహిళను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గూగుల్‌లో యువతులు అప్ లోడ్ చేసే ఫొటోలను తీసుకుని వారిని పెళ్లికూతుళ్లుగా చూపిస్తూ ఆమె మోసాలకు పాల్పడుతోంది.

webtech_news18