హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఖమ్మంలో కార్పొరేటర్ కొడుకు వీరంగం...

క్రైమ్22:01 PM November 21, 2019

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ కార్పొరేటర్ కొడుకు వీరంగం సృష్టించాడు. ఖమ్మం 47 వ డివిజన్ కార్పోరేటర్ మాటేటి నాగేశ్వరరావు కుమారుడు రాకేష్ కర్రతో స్వీట్ షాపుమీద దాడి చేశాడు. ఈ దాడిలో షాపు యజమాని కృష్ణ, అతని కుమారుడు విజయ్ గాయపడ్డారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading