హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు...

క్రైమ్20:41 PM January 02, 2020

సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచిని రక్షించేందుకు కఠినంగా వ్యవహరించడం తప్పు కాదని చెప్పారు. కర్తవ్య నిర్వహణలో అది అవసరమన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుందని, ప్రజల మనోభావాలను గుర్తించి కొన్ని పనులు చేయాల్సి వస్తుందన్నారు. సమాజానికి మంచి జరుగుతుందని అనుకున్నప్పుడు.. కొన్ని పనులు కఠినంగా చేయకతప్పదని కేసీఆర్ చెప్పారు.

webtech_news18